Nithya Menon: స్కూల్ టీచర్‌గా నిత్యామేనన్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామేనన్ తెలుగు రాష్ట్రంలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా మారిపోయింది. కాసేపు పిల్లలకు పాఠాలు కూడా చెప్పింది. షూటింగ్ కోసం మాత్రం కాదండోయ్. నిజంగానే జరిగిందీ సంఘటన. ప్రస్తుతం నిత్య ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే షూట్ పూర్తైన తర్వాత దగ్గర్లోని గవర్న్‌మెంట్ స్కూల్‌కు వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించి వారికి పాఠాలు కూడా చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
Read Also: Chiranjeevi: మరో తమిళ సినిమాని రీమేక్ చేయనున్న చిరంజీవి.. ఏదో తెలుసా?
Also Read
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
“కృష్ణాపురం గ్రామంలోని ఈ బ్యూటిఫుల్ చిన్నారులతో నా న్యూ ఇయర్ డే ఇలా గడిచింది. చిన్నారులు వారి బాల్యాన్ని సంతోషంగా గడుపుతారు. వాళ్లు నా చుట్టూ ఉన్నప్పుడు నేనూ ఆనందంగా ఉంటాను” అంటూ నిత్యామేనన్ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఈ హీరోయిన్ నటించిన ‘వండర్ ఉమెన్’ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలతో ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది.
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?