Liquor Case: లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత ఆయనకు ఉందా: మంత్రి నిమ్మల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Case: తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. లిక్కర్ తయారు చేసే డిక్షనరీ ఫ్యాక్టరీలు అన్నింటినీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడని విమర్శించారు.
READ ALSO: Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ..
Also Read
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ మద్యాన్ని ఏవిధంగా అమ్మేరో చూసాం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోయిన ఘటనలు వెలుగు చూశాయి అని చెప్పారు. ఆ సమయంలో ఆరోగ్యాన్ని కొల్లగట్టడంతో పాటు జోబులు కూడా గుల్ల చేశారని ధ్వంజం ఎత్తారు. ఇవి కాకుండా గత పాలకులు లిక్కర్‌పై కూడా రుణాలు తీసుకుని వచ్చారని విమర్శించారు.
కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు ఉక్కు పాదం మోపారని అన్నారు.
రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని వెలికి తీసింది కూటమీ ప్రభుత్వమని అన్నారు. నకిలీ మద్యం తయారు చేసిన వారిని అరెస్టు చేసింది కూడా తామే అని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేసిన వారిలో ఎవరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నకిలీ మద్యం ఎవరైనా తయారు చేయాలంటే అదే వారికి చివరి రోజు అవుతాదనే భయం నెలకొనేలా చర్యలు తీసుకున్నాం అని అన్నారు. కల్తీ మద్యం తయారీలో నైపుణ్యం కలిగిన వారు కండువాలు మార్చిన ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు చెప్పారు.
READ ALSO: Vadarevu Beach Tragedy: సరదాగా వెళ్తే ముగ్గురిని బలితీసుకున్న రాకాసి అలలు.. వాడరేవు తీరంలో విషాదం
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!