Nidhi Agarwal : బ్లాస్టింగ్ పోజులతో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిధి అగర్వాల్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఈ భామకు ఆశించిన విజయం ఇవ్వలేదు. ఆ తరువాత రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇస్మార్ట్ శంకర్ భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టిందంటే నిధి అగర్వాల్, నభా నటేష్ అందాల ఆరబోత కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ని పూరి మరింత అందంగా చూపించారు.నిధి అగర్వాల్ ప్రస్తుతం సెలక్టివ్ గా సినిమాలని ఎంచుకుంటోంది. ఇస్మార్ట్ మూవీ తర్వాత నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన హీరో చిత్రంలో నటించింది.అలాగే నిధి ఓ క్రేజీ ఆఫర్ ని అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో తెలియడం లేదు.. ఈ చిత్రంలో నిధి పంచమి పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రం నుంచి ఎప్పుడో నిధి అగర్వాల్ లుక్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత నిధి పాత్ర గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు.ఏది ఏమైనా నిధి అగర్వాల్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి. హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం వర్కౌట్ అయితే నిధి అగర్వాల్ కెరీర్ దూసుకుపోతుంది అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.నిధి అగర్వాల్ బ్లాస్టింగ్ పోజులతో బరువైన పరువాలతో ఇస్తున్న ఫోజులు మామూలుగా లేవు. థండర్ థైస్, క్లీవేజ్ సొగసుతో కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది ఈ భామ. నిధి అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి
Also Read
తాజావార్తలు
-
CM Revanth Reddy : RDS నీళ్లపై తెలంగాణ మాస్టర్ ప్లాన్.!
-
Swiggy Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో రాజీనామాల బాంబ్ .. ఒకేసారి సీఓఓ, సీబీఓల రిజైన్ ! అసలేం జరుగుతుంది?
-
Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. డ్రెస్సింగ్ రూమ్‌లోకి నో ఎంట్రీ..
-
Sunitha : ఎన్టీఆర్ పాటల్లో లేవా బూతులు? ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు!
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!