నిధి అగర్వాల్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. నిధి అగర్వాల్ సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా ఈ భామకు ఆశించిన విజయం ఇవ్వలేదు. ఆ తరువాత రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అవకాశం రావడంతో నిధి అగర్వాల్ రెచ్చిపోయింది. ఇస్మార్ట్ శంకర్…
అనసూయ.ఈ హాట్ భామ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.ఒక యాంకర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది..తనకు వున్న టాలెంట్ తో స్టార్ యాంకర్ గా ఎదిగింది ఈ భామ..పెళ్ళై ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా తన అందం తో మైమరిపిస్తుంది.ఈ జబర్దస్త్ షో ద్వారా ఈ భామ మరింత పాపులర్ అయింది.ఆ షో లో ఆమె చేసే డాన్స్ లు మాత్రం వేర లెవెల్ లో ఉంటాయని చెప్పొచ్చు. దాదాపు ఐదు…