Site icon NTV Telugu

ఇండియాలో కొత్తగా 13,091 కరోనా కేసులు, 340 మరణాలు

ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 13,091 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,38,00,925 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 340 మంది మృతి చెందారు. 24 గంటల్లో ఇండియాలో 13, 091 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61.99 కోట్ల కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. 52,69,139 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 110.23 కోట్ల మందికి టీకాలు తీసుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.25 శాతంగా నమోదైంది.

Exit mobile version