ఫ్యాషన్ షో అంటే అందరికీ అందమైన అమ్మాయిలు, వాళ్లు వేసుకొనే బుల్లి డ్రెస్సులు.. దానికోసమే చాలా మంది యూత్ అలాంటి కార్యక్రమాలకు వెళ్తుంటారు.. అందరు వేసుకున్న విధంగా డ్రెస్సులను వేసుకుంటే కిక్కేముంది అని యువతులు రకరకాల డిజైన్ లతో డ్రెస్సులను వేసుకుంటారు.. కానీ ఓ యువతి విభిన్న ఆలోచన చేసింది.. ఒక మెసేజ్ తో కూడిన డ్రెస్సును ధరించి అందరిని తెగ ఆకట్టుకుంది.. అందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఓ ఫ్యాషన్ షోలో బియ్యం బస్తాలతో తయారు చేసిన ఈ డ్రెస్ వేసుకున్న ఆ యువతి అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఆమె లుక్ చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.. అంతేకాదు ఇప్పటివరకు ఎక్కడా చూడని డ్రెస్సును కూడా వేసుకుంది.. మొదట అందరు చూసి షాక్ అయ్యారు.. ఆ తర్వాత తన డ్రెస్సు అర్థం తెలుసుకొని అభినందించారు..
ఈ అందమైన డ్రెస్సు బియ్యం బస్తాలతో తయారు చేశారు.. ఈ అందమైన ఫ్రాక్‌లో యువతి చాలా అందంగా కనిపించింది. మీరు కూడా ఈ వీడియోను చూస్తే యువతి సృజనాత్మకతను అభినందిస్తారు. ఈ వీడియో ఫ్యాషన్ షో నుండి వచ్చిందని చూస్తుంటే అర్థమవుతుంది.. ఓ ఇన్స్ట్రాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రేండింగ్ ఉంది.. నిజంగా అద్భుతం అని ఆమె డ్రెస్సు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో..