జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో జరిగిన అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. పురుషులు, మహిళలు చిన్న చిన్న దుస్తులతో ర్యాంప్‌పై నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి షోలకు ఎలా అనుమతి ఇస్తారని విపక్షాల నుంచి, ప్రజల నుంచి తీవ్ర వ్యక్తమవుతోంది.
ఫ్యాషన్ షో అంటే అందరికీ అందమైన అమ్మాయిలు, వాళ్లు వేసుకొనే బుల్లి డ్రెస్సులు.. దానికోసమే చాలా మంది యూత్ అలాంటి కార్యక్రమాలకు వెళ్తుంటారు.. అందరు వేసుకున్న విధంగా డ్రెస్సులను వేసుకుంటే కిక్కేముంది అని యువతులు రకరకాల డిజైన్ లతో డ్రెస్సులను వేసుకుంటారు.. కానీ ఓ యువతి విభిన్న ఆలోచన చేసింది.. ఒక మెసేజ్