Nepal in Turmoil: సోషల్ మీడియా ఎఫెక్ట్.. పార్లమెంట్‌ను తగులబెట్టారు..! నేపాల్‌లో ముదిరిన హింస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal in Turmoil: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అలాంటి సోషల్ మీడియాను బ్యాన్ చేసింది నేపాల్ సర్కార్.. కానీ.. తరువాత జరిగే హింసాత్మక నిరసనల గురించి అంచనా వేయడంలో విఫలమైంది. నిరసనల ధాటికి హిమాలయ దేశం నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ఉద్రిక్తతలు ఆగడం లేదు. ఈ తరుణంలో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. ఈ ఘటన తీవ్రతకు సంబంధించిన ఫొటోలు చూద్దాం…
Also Read
- India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
- NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
- 40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
- PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
నేపాల్ పార్లమెంట్ నుంచి పొగలు ఎగసిపడుతున్నాయి. నిరసనకారులు పార్లమెంటును ఆక్రమించుకున్నారు.
కేపీ ఓలి కార్యాలయం వద్ద భారీ జనసమూహం. నినాదాలు చేస్తూ నిరసన..
ప్రధాని కార్యాలయంలోకి ప్రవేశించిన నిరసనకారులు.. పార్లమెంట్ ఆవరణలో భారీ జనసమూహం..
కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం వద్ద ఎగిసిపడుతున్న మంటలు.. అధికార పార్టీ నాయకుడి హిల్టన్ హోటల్లో అలుముకున్న పొగలు..
ఖాట్మండులోని నేపాలీ కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పంటించిన నిరసనకారులు..
నిరసనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న భద్రతా బలగాలు..
తాజావార్తలు
-
Rohit Sharma: ఎప్పటికీ ఆడలేరు.. రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు!
-
Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
NASA ISRO Moon Base: చంద్రునిపై మానవ నివాసం.. ఇస్రోను ఆహ్వానించిన నాసా
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
ట్రెండింగ్
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!