NTV Telugu Site icon

Neha sharma : బికినీ అందాలతో రెచ్చగొడుతున్న నేహా శర్మ..!!

4730d3ecf2151946f6ff4fc2c2be79e0

4730d3ecf2151946f6ff4fc2c2be79e0

నేహా శర్మ తెలుగు ప్రేక్షకులు ఈమెను మరిచిపోయి చాలా కాలం అవుతుంది. రామ్ చరణ్ వంటి స్టార్ తో నటించినా ఆమెకు అంతగా ఫేమ్ రాలేదు. కారణం ఏంటంటే అది ఆయన మొదటి సినిమా .2007లో చిరుత చిత్రంతో రాంచరణ్ హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ కి చిరంజీవి ఆ బాధ్యత ను అప్పగించాడు. పోకిరితో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫార్మ్ లో ఉన్న పూరి జగన్నాధ్ మీద చిరంజీవి గట్టి నమ్మకం ఉంచారు. చిరుత మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. మోడల్ నేహా శర్మ చరణ్ కి జంటగా అయితే నటించింది.ఆ మూవీలో యాటిట్యూడ్ కలిగిన రిచ్ గర్ల్ క్యారెక్టర్ లో నేహా శర్మ బాగా అలరించింది. ఆమె నటన, బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రకు బాగా సెట్ అయ్యాయి. చిరుత హిట్ టాక్ తెచ్చుకున్న నేహా శర్మకు తెలుగులో బ్రేక్ మాత్రం రాలేదు. చిరుత తరువాత వరుణ్ సందేశ్ కి జంటగా కుర్రాడు మూవీ ని చేసింది. తెలుగులో ఆమెకు అదే చివరి చిత్రం అని తెలుస్తుంది.కుర్రాడు అట్టర్ ప్లాప్ కావడంతో టాలీవుడ్ కి ఆమె దూరమైంది.

తరువాత వరుసగా హిందీ చిత్రాలలో నటించింది.. నేహా శర్మకు బాలీవుడ్ కూడా అంతగా కలిసి రాలేదు. కొన్ని చిత్రాలు అయితే చేసింది కానీ బ్రేక్ మాత్రం రాలేదు. దాదాపు పదికి పైగా హిందీ చిత్రాల్లో నేహా శర్మ నటించింది. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటిపోతున్నా స్టార్ స్థాయికి వెళ్లలేకపోయింది.అయితే ఆమెకు భారీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కేవలం గ్లామర్ తో నే ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.నేహా శర్మ తరచుగా హాట్ ఫోటో షూట్స్ ను చేస్తుంటారు. పర్ఫెక్ట్ బాడీ మైంటైన్ చేస్తున్న నేహా ప్రతి రోజు కూడా వ్యాయామం చేస్తారు. నేహా శర్మ జిమ్ ఎదురు ఫోటోగ్రాఫర్స్ ఆమె కోసం ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. జిమ్ ఫిట్ లో ఆమె అందాలను బంధిస్తూ ఉంటారు. ఎటువంటి మొహమాటం లేకుండా కెమెరాలకు ఆమె ఫోజులను ఇస్తారు. నేహా శర్మ బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది. సమ్మర్ కావడంతో వెకేషన్ కి వెళ్లిన నేహా శర్మ తన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి బాగా వైరల్ అవుతున్నాయి

Show comments