Neena Gupta: పెళ్లి కాకుండానే..ఆ క్రికెటర్‌తో బిడ్డను కన్నాను.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమ, క్రికెట్ ప్రపంచం మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. కానీ, ఎనభైల కాలంలోనే సామాజిక కట్టుబాట్లను ఎదురించి, తన ప్రేమ కోసం నిలబడిన ధైర్యవంతురాలు నీనా గుప్తా. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌తో ఆమె నడిపిన ప్రేమాయణం, వివాహం కాకుండానే బిడ్డకు జన్మనివ్వడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా తాను నటించిన ‘వధ్ 2’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, వివ్ రిచర్డ్స్‌తో తన బంధం.. బ్రేకప్‌కు గల అసలు కారణాలను ఆమె మొదటిసారి పూసగుచ్చినట్లు వివరించారు.
Also Read : Janhvi Kapoor :నీ గొంతు, నీ స్పర్శే నా బలం.. శ్రీదేవి వర్ధంతి వేళ జాన్వీ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ఆనాటి రోజులను గుర్తుచేసుకుంటూ నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో వివ్ అంటే నాకు పిచ్చి ప్రేమ. గుడ్డిగా ప్రేమించాను. నా పేరెంట్స్, ఫ్రెండ్స్ వారించినా కూడా వినలేదు. పెళ్లి కాకుండానే బిడ్డను కనాలని నేను నిర్ణయించుకున్నప్పుడు వివ్ కూడా దానికి అంగీకరించారు. అలా మా ఇద్దరి ఇష్టప్రకారమే మసాబా గుప్తా పుట్టింది. కానీ మా ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు.. ఆయన తన కెరీర్, దేశాన్ని (వెస్టిండీస్) వదిలి ఇండియాకు రాలేరు.. నేను నా దేశాన్ని వదిలి వెళ్లలేను. ఈ దూరం మా బంధానికి అడ్డంకిగా మారుతుందని ముందే గ్రహించి, పరస్పర అంగీకారంతోనే బ్రేకప్ చెప్పుకున్నాం’ అని వివరించారు. అలాగే.. మసాబా గుప్తాను పెంచడంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా నీనా భావోద్వేగంగా మాట్లాడారు.. ‘నా కూతురి కోసం వివ్ నుంచి గానీ, నా తల్లిదండ్రుల నుంచి గానీ ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. నా కష్టార్జితంతోనే మసాబాను పెంచి పెద్ద చేశా’ అని తెలిపింది. అప్పట్లో సమాజం నుంచి ఎదురైన విమర్శలను తట్టుకుని, సింగిల్ మదర్‌గా న చేసిన పోరాటం నేటి తరానికి కూడా ఒక పెద్ద పాఠంలా నిలుస్తుంది. ప్రస్తుతం నీనా గుప్తా వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..