CP Radhakrishnan: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీపీ రాధాకృష్ణన్
- ఏపీ పర్యటనలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్..
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీపీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Radhakrishnan: ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్.. తిరుపతికి వచ్చారు.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థి… వీరికి ఆలయం వద్ద, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. టీటీడీ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థం ప్రసాదాలను అందజేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్.. కాగా, రాష్ట్రంలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎలాగో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండగా.. విపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం.. ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు అని స్పష్టం చేసిన విషయం విదితమే.. దీంతో, ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల అందరి ఓట్లు కూడా ఎన్డీఏ అభ్యర్థి అయిన సీపీ రాధాకృష్ణన్‌కే పడే అవకాశం ఉంది.. మరోవైపు, ఇండియా కూటమి అభ్యర్థిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఆసక్తికరంగా మారింది..
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!