TheParadise : నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ప్యారడైజ్’. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. మొదట ఈ సినిమాను మార్చి 19న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ అనుకున్న టైమ్ కు షూట్ అవకపోవడంతో రిలీజ్ వాయిదా వేశారు. అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు కొత్త డేట్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని జూన్ 26, 2026న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read : Nithiin : సొంత నిర్మాణ సంస్థలో నితిన్ సినిమా.. దర్శకుడు ఎవరంటే
Also Read
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఆ రోజున మొహరం సెలవు ఉండటంతో పాటు, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ కలిసి వస్తుందని మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. సమ్మర్ ముగింపులో వచ్చే ఈ తేదీ సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు బాగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా విడుదల తేదీపై కసరత్తులు జరుగుతుండగానే, ప్రమోషన్ల విషయంలో మాత్రం చిత్ర యూనిట్ పక్క స్కెచ్ రెడీ చేస్తోంది. అందులో బాగంగానే ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఈ నెలలోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ సింగిల్ ద్వారానే సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. నాని మార్కు ఎమోషన్స్ మరియు విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక విడుదల తేదీ మరియు ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!