Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మూడవ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ ద్వయం, ఇప్పుడు మరో విభిన్నమైన సబ్జెక్ట్‌తో రాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నందమూరి కల్యాణ్ రామ్ ఒక పవర్‌ఫుల్ సర్ప్రైజింగ్ రోల్ పోషిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా అనిల్ రావిపూడి బిగ్ అప్ డేట్ ఇచ్చాడు.
‘లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (లైక్)’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో.. తన మూవీలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా ‘కృతి… సీ యూ సూన్ ఆన్ సెట్స్’ అని చెప్పకనే చెప్పేశాడు అనిల్ రావిపూడి. ఈ క్రేజీ పెయిర్ ఈ సినిమాలో జతకట్టడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఈ సినిమాలో ఎమోషన్ యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ వంటి సీనియర్ స్టార్‌తో కల్యాణ్ రామ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం నందమూరి అభిమానులకు ఒక పెద్ద పండగ లాంటి వార్త అనే చెప్పాలి. ఇక కృతి శెట్టికి కూడా ఈ భారీ ప్రాజెక్ట్ కెరీర్‌లో ఒక మంచి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
Also Read
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
Donald Trump: ట్రంప్ సంచలన ప్రకటన.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరగబోయే అతిపెద్ద దాడికి మేము సిద్ధంగా ఉన్నాం
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
ట్రెండింగ్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!