‘బంగార్రాజు’ సెన్సార్ రిపోర్ట్…. రన్‌టైమ్ ఎంతంటే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు తప్పుకోవడంతో ‘బంగార్రాజు’కు అనుకోకుండా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ మూవీ ప్రీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాల నిడివితో రానుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా… నాగచైతన్య సరసన కృతిశెట్టి కనిపించనుంది.
Read Also: ‘అనురాగదేవత’కు నేటితో 40 ఏళ్లు
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
సంక్రాంతికి పర్‌ఫెక్ట్ మూవీ బంగార్రాజు అని టాక్ నడుస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ మూవీకి ప్రశంసలు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా అంతా సరదాగా సాగిపోతుందని… పండక్కి ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చని సమాచారం. నాగార్జున, నాగచైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని.. ఈ మూవీకి హైలెట్‌గా నిలుస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ వర్కవుట్ అయితే సినిమా రేంజ్ పెరుగుతుందని అంటున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలయ్యే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో వేచి చూడాలి.

తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!