హ్యట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతిపక్ష పార్టీ నేతలపై నోరేసుకుని పడిపోయి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసి APIIC ఛైర్మన్‌గా, మంత్రిగా అడ్డగోలుగా దోచిన తీరుపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో ప్రదర్శించారు.. రెండున్నరేళ్లు మంత్రిగా ఆధికారం చెలాయించినా నియోజకవర్గంలో ఎలాంటి ప్రగతి లేకపోవడం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కూడా ఓటమికి బాటలు వేసింది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే రోజా ఓటమికి తీవ్రంగా కృషి చేశారు. మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి..