Vrushakarma: నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్ అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగచైతన్య గత ఏడాది కాలంగా ‘వృషకర్మ’ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మిస్టరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ కథలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో, చిత్ర యూనిట్ ఒక అత్యంత కీలకమైన షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్తోంది.
Also Read : Mani Sharma : నా ‘హార్మొనీ’ దుమ్ము పట్టిపోయింది.. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తీవ్రమైన ఎండలను కూడా లెక్కచేయకుండా, అక్కడ ఒక ఇంపార్టెంట్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్లో నాగచైతన్యతో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. మే చివరి నాటికి మొత్తం షూటింగ్‌ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై.. అప్పుడే బిజినెస్ కూడా భారీ ధరలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.కాగా అన్ని పనులను సకాలంలో పూర్తి చేసి, ఈ ఏడాది దసరా (అక్టోబర్ 2026) కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం గట్టి పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!