Naga Chaitanya: కార్తీక్ దండుపై ప్రశంసల వర్షం కురిపించిన నాగచైతన్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువసామ్రాట్ నాగచైతన్య నటించిన లేటెస్ట్ మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma) ఫస్ట్ గ్లింప్స్ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చైతూ మాట్లాడుతూ ఈ సినిమా జర్నీలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు కార్తీక్ దండుపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్..
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
‘ఈ సినిమా స్క్రిప్ట్ మొదటిసారి విన్నప్పుడు నాకు చాలా సందేహాలు కలిగాయి. అసలు ఇలాంటి ప్రపంచాన్ని మన వెండితెరపై ఆవిష్కరించడం సాధ్యమేనా? ఆ విజువల్స్ ఎలా ఉంటాయి? అని కార్తీక్ దండును ఎన్నో ప్రశ్నలు అడిగాను. కానీ, ఈరోజు గ్లింప్స్ చూశాక నాకు అర్థమైంది.. కార్తీక్ ఒక అద్భుతమైన విజనరీ అని. ఆయన గురించి నేను జీవితాంతం మాట్లాడుతూనే ఉంటాను’ అని చైతన్య ఎమోషనల్ అయ్యారు. ‘విరూపాక్ష’ తర్వాత కార్తీక్ దండు మరో స్థాయికి చేరుకుంటారని, చైతూ మాటల్లో స్పష్టంగా తెలిసింది. చైతన్య తన కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదని, ఈ సినిమా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. గ్లింప్స్‌లో చైతూ ఇంటెన్స్ లుక్ చూసి ఇప్పటికే ఫిదా అయిన ఫ్యాన్స్, ఆయన స్పీచ్‌తో సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుంది.
తాజావార్తలు
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!