Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ‘వృషకర్మ’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దీని తర్వాత చైతూ ఏ సినిమా చేస్తారనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో, ఆయన నటించిన హిట్ వెబ్ సిరీస్ ‘దూత’కు సీక్వెల్ రాబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలంగా అభిమానులు ‘దూత 2’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సాగర్ పాత్రలో చైతన్యను మళ్ళీ ఆ సస్పెన్స్ మూడ్‌లో చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. కాగా ‘దూత 2’ కోసం చైతన్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : Deepika Padukone: తల్లిగా బాధ్యతలు.. నటిగా కొత్త పాఠాలు.. దీపికా పదుకొణె ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సీక్వెల్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ‘దూత’ మొదటి భాగం అమెజాన్ ప్రైమ్‌లో ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఆ సిరీస్‌లో చైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు అంతకు మించిన థ్రిల్‌ను అందించడానికి విక్రమ్ కె కుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతుండటం విశేషంత్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇది పట్టాలెక్కితే, టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ సీక్వెల్స్‌లో ‘దూత 2’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..