Nabha Natesh: బ్లాక్ ఫిట్ లో ‘ఇస్మార్ట్’ పోరి ఘాటు ఫోజులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ యంగ్ బ్యూటీ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలతో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
ఈ కన్నడ బ్యూటీ నభా నటేష్ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది.. న్యూ ఫొటోషూట్ తో నభా బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది. బీచ్ వేచ్ లాంటి డ్రెస్ లో అందాల వరద పారించింది. నెవర్ బిఫోర్ లుక్ లో పరువాలను ప్రదర్శించింది. ఘాటు ఫోజులతో హీటు పెంచేసింది..
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు హాట్ అందాలతో హీటేక్కించింది.. ప్రస్తుతం నభా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కన్నడ భామ గ్లామర్ ట్రీట్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లైక్స్,తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ యంగ్ బ్యూటీ గ్లామర్ ను పొగుడుతున్నారు. ఆకాశానికి ఎత్తుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎలాంటి సినిమా ఆఫర్లు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఆయా చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. చివరిగా ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటించింది. అది హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!

