Nabha Natesh : జిమ్ లో చెమటలు చిందిస్తున్న కన్నడ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ ఇస్మార్ట్ పోరి నభా నటేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తక్కువ సినిమాల్లో నటించిన సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత రెండు, మూడు సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో కుర్రాళ్లను రెచ్చ గొడుతుంది.. తాజాగా జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది.. న్యూ ఫొటోషూట్ తో నభా బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది.. తాజాగా నభా టైట్ బాడీ ఫిట్ డ్రెస్ లో షేపులు కనిపించేలా ఫొటోషూట్ చేసింది. ఉబికి వచ్చే ఎద అందాలను కెమెరా ముందు ప్రదర్శించి మతులు చెడగొడుతోంది. తాజాగా జిమ్ లో చెమటలు చిందిస్తున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..అయ్యో ఎంత కష్టం వచ్చిందో అని నెటిజన్లు వరుస కామెంట్స్ చేస్తున్నారు..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు హాట్ అందాలతో హీటేక్కించింది.. ప్రస్తుతం నభా పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. జిమ్ ట్రైనర్ సహాయంతో ఆమె హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ చేస్తున్న కసరత్తులు చూస్తే హీటు పెరిగిపోవడం ఖాయం. టైట్ ఫిట్ జిమ్ డ్రెస్ లో నభా అందరిని ఆకర్షిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఎలాంటి సినిమా ఆఫర్లు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఆయా చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. చివరిగా ‘మ్యాస్ట్రో’ చిత్రంలో నటించింది. అది హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో మరో సినిమాను అనౌన్స్ చెయ్యలేదు..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!

