MI vs RCB: టాస్ గెలిచిన ముంబై.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మ్యా్చ్
- ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది
- రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా బిగ్ ఫైట్ కు సర్వం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ మరికాసేపట్లో మ్యా్చ్ జరుగబోతోంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కు దిగనుంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చారు. ఆర్సిబి తన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
Also Read:Hyundai Exter Hy CNG: హ్యుందాయ్ ఎక్స్టర్ హై CNG కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
ప్రస్తుత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 గెలిచింది. ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 33 మ్యాచ్లు జరగగా, ముంబై 19 మ్యాచ్లు గెలిచింది. బెంగళూరు 14 మ్యాచ్ల్లో గెలిచింది. కానీ గత 5 మ్యాచ్లను పరిశీలిస్తే, RCB ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. గత 5 మ్యాచ్ల్లో ఆర్సిబి 3 గెలిచింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..