Riding Auto on Platform: రైల్వే ప్లాట్‌ఫాంపై ఆటో నడిపాడు.. వీడియో వైరల్, డ్రైవర్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riding Auto on Platform: మహారాష్ట్రలో ముంబైలోని కుర్లా రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంలోకి ఆటో ప్రవేశించిన వీడియో వైరల్‌గా మారింది. ఆటో డ్రైవర్ నేరుగా ప్లాట్‌ఫాంపైకి ఆటోను తీసుకొచ్చాడు. చాలా మంది ఈ వీడియోను తిలకించారు. ఈ సంఘటన గురించి అధికారులు చర్యలు చేపట్టలేదని పలువురు విమర్శించారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు కూడా పోలీసులను ట్యాగ్ చేసి వీడియోను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు ఎట్టకేలకు అతడిపై చర్యలు తీసుకున్నారు. రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. రైల్వే చట్టంలోని సంబంధింత సెక్షన్ల కింద ఆ ఆటో డ్రైవర్ శిక్షింపబడినట్లు ముంబై డివిజన్ రైల్వే పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ట్విట్టర్ ఫిర్యాదు ప్రకారం సదరు ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆటోను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆ ఆటోడ్రైవర్‌ను ఈ నెల 12వ తేదీన అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో ఆటో పొరపాటున ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం వెంటనే రైల్వే పోలీసు అధికారులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా న్యాయస్థానం ఆ డ్రైవర్‌ను శిక్షించింది.
Also Read
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
When trains are late, we will get auto service directly on railway platforms.. Kurla station..
Credit goes to mumbai traffic police department.. pic.twitter.com/FbyoiPWoRt
— Thunder On Road (@thunderonroad) October 15, 2022
తాజావార్తలు
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్‌లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్‌రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!