Site icon NTV Telugu

MUKUNDA Jewellers : చందానగర్‌లో ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ ప్రారంభం

Mukunda

Mukunda

చందానగర్ లో ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్ నూతన బ్రాంచ్‌ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ కేపీహెచ్‌బీ ఖమ్మం, కొత్తపేట, సోమాజిగూడ, హనుమకొండ, సుచిత్ర నందు తమ బ్రాంచిలను ప్రారంభించామని మేము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ కావడంతో నేడు చందానగర్ లో తమ 7వ నూతన బ్రాంచ్ ను ప్రారంభించడం జరిగిందని సంస్థ MD నరసింహ రెడ్డి తెలిపారు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే మరెన్నో బ్రాంచ్లను ప్రారంభిస్తామని. ఎలాంటి మేకింగ్ చార్జెస్ మజూరి చార్జీలు లేకుండా అతి తక్కువ తరుగుతో పాటు ఉచిత సర్వీస్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు అంతేకాకుండా ప్రతినెల సులభ వాయిదాలతో స్కీమ్స్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మరోవైపు ఎక్కడా లేని విధంగా గోల్డ్ డిపాజిట్ స్కీమును ప్రవేశపెట్టినట్లు ఎక్కడో లాకర్లో కాకుండా ముకుంద గోల్డ్ షాపు లో గోల్డ్ డిపాజిట్ చేసుకుంటే ఆరు నెలల తర్వాత ఎంత అమౌంట్ పెరుగుతుందో దాని ప్రకారం గోల్డ్ మార్చుకునే అవకాశం కల్పిస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అలకపూడి గాంధీ తో పాటు ఎమ్మెల్సీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version