Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mudragada Padmanabha Reddy Daughter Kranti Active Janasena Prathipadu Constituency

Barlapudi Kranti: యాక్టివ్ అవుతున్న ముద్రగడ కుమార్తె.. జనసేన కీలక పదవిపై ఆశలు!

Published Date :July 4, 2025 , 10:50 am
By Sampath Kumar
  • ప్రత్తిపాడులో యాక్టివ్ అవుతున్న ముద్రగడ కుమార్తె
  • పరామర్శల పేరుతో ప్రజలను కలుస్తున్న క్రాంతి
  • జనసేన కీలక పదవిపై క్రాంతి ఆశలు
Barlapudi Kranti: యాక్టివ్ అవుతున్న ముద్రగడ కుమార్తె.. జనసేన కీలక పదవిపై ఆశలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి యాక్టివ్ అవుతున్నారు. పరామర్శల పేరుతో నిత్యం ప్రజలను కలుస్తున్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. క్రాంతి నిత్యం జనాల్లో ఉంటూ.. ప్రజాదరణ పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో క్రాంతి జనసేన కీలక పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇంఛార్జి వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్, సిబ్బందిని బెదిరించారన్న ఆరోపణలు రుజువు అవ్వడంతో జనసేన పార్టీ తమ్మయ్య బాబుపై చర్యలు తీసుకుంది. జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలపై క్రాంతి ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ నియోజకవర్గ నేతలతో యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నుంచి తాను నియోజకవర్గానికి రెగ్యులర్‌గా వస్తానని జనసేన కేడర్‌కు క్రాంతి చెప్తున్నారు.

ప్రస్తుతం ప్రత్తిపాడు వైసీపీ కోఆర్డినేటర్‌గా ముద్రగడ కుమారుడు గిరి ఉన్నారు. అదే నియోజకవర్గంలో సోదరి క్రాంతి జనసేన పార్టీ నుంచి యాక్టివ్ అవుతున్నారు. గత ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతానని చెప్పి.. చివరకు వైసీపీలో చేరారు. గత మార్చిలో ముద్రగడ అనారోగ్యం పాలవ్వగా.. గిరి తన సోదరి క్రాంతిని ఆస్పత్రికి కూడా రానివ్వని విషయం తెలిసిందే. మరి క్రాంతి ఆశించినట్లు ప్రత్తిపాడు నియోజకవర్గం పోస్ట్ వస్తుందేమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Barlapudi Kranti
  • jana sena
  • Mudragada Daughter
  • Mudragada Padmanabham
  • Prathipadu

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions