Mrunal Thakur : చుంకీ పాండేకు భార్యగా నటించడంపై మృణాల్ అసంతృప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో మరో హీరోయిన్‌పై పుట్టుకురానన్ని గాసిప్స్ మృణాల్ ఠాకూర్‌పై వచ్చాయి. డేటింగ్ వార్తల నుండి ఆ మూవీలో నుండి క్విటయ్యిందట, ఈ మూవీలో ఫిక్సైందట రూమర్స్ వచ్చాయి. ఇటు కెరీర్ కూడా సక్సెస్ ట్రాక్ తప్పడంతో ఈ వార్తలతోనే లైమ్ లైట్లో నిలిచింది సీతామహాలక్ష్మీ. డేటింగ్.. నథింగ్ అని చెబుతున్నా వీటికి ఎండ్ కార్డ్ పడటం లేదు. తాజాగా మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది డెకాయిట్ బ్యూటీ.
Also Read : Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదాకు ఏఆర్ రెహమాన్ కారణమా..?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
సినిమా రిలీజెస్ టైంలో డేటింగ్ వార్తలు రావడం పట్ల కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసింది మృణాల్. ఇలాంటి వార్తలతో కన్నా … తన వర్క్ ద్వారానే ఐడెంటిటీని పొందాలనుకుంటున్నానంటోంది భామ. ఇక తనకు ప్రేమించేంత టైం లేదట. తన కాలికి గాయమైతే.. ట్రీట్ మెంట్ చేయించుకోవడానికే సమయం దొరకడం లేదని.. ఇక లవ్ చేసేంత తీరిక తనకు ఎక్కడదని అంటోంది సీత. ఇక గత ఏడాది అజయ్ దేవగన్ మూవీ సన్నాఫ్ సర్దార్2లో నటిచండంపై విచారం వ్యక్తం చేసింది సీతామహాలక్ష్మీ. స్క్రిప్ట్ నేరేషన్ ఒకటైందని, తెరపై మరొకటి చిత్రీకరించారని అంటోంది. సీనియర్ నటుడు చుంకీపాండేకు భార్యగా నటించడం తాను ఎక్స్ పర్ట్ చేయలేదని, అక్కడ తాను ఫెయిలైయ్యానంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. మూవీ పట్ల రిగ్రెట్ ఫీలవ్వడం లేదని.. ఫెయిల్యూర్స్ నుండి పాఠాలు నేర్చుకుంటున్నట్లు చెబుతుంది. అయితే నెటిజన్స్ మాత్రం మృణాల్‌ను టార్గెట్ చేస్తున్నారు. చుంకీ పాండేను టార్గెట్ చేయడంతో అజయ్ దేవగన్ ఏమన్నా యంగ్ హీరోనా అంటూ కౌంటరిస్తున్నారు. చెప్పాలంటే.. దేవగన్ కన్నా.. చుంకీ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..