Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ డార్లింగ్ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి నటించిన ‘డెకాయిట్’ (Dacoit) ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఈ క్రమంలో రణ్వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌పై తనకున్న కృతజ్ఞతను చాటుకుంది.‘రణ్వీర్ నా లక్కీ చార్మ్. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే. కెరీర్ మొదట్లో ఆయనతో కలిసి ఒక హెయిర్ బ్రాండ్ కమర్షియల్ యాడ్‌లో నటించాను. ఆ యాడ్ చూశాకే ఫిల్మ్ మేకర్స్ నన్ను గుర్తించడం మొదలుపెట్టారు’ అని మృణాల్ తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది.
Also Read : Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
ఇక రణ్వీర్ సింగ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ధురంధర్ 2’ గురించి మాట్లాడుతూ.. ‘సినిమా చూస్తున్నంత సేపు నాకు రణ్వీర్ కనిపించలేదు, కేవలం ‘హమ్జా’ పాత్ర మాత్రమే కనిపించింది. ఆయన పడే కష్టానికి ఈ రూ. 1600 కోట్ల విజయం దక్కడం నాకు చాలా గర్వంగా ఉంది’ అని ప్రశంసించింది. కేవలం 20 రోజుల్లోనే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బద్దలు కొట్టిన రణ్వీర్, తన కెరీర్లో అండగా నిలిచిన తీరును మృణాల్ ఎంతో గొప్పగా వివరించింది. ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న ‘డెకాయిట్’ చిత్రంలో మృణాల్ మరోసారి తన నటనతో మ్యాజిక్ చేయడానికి సిద్ధమైంది. అడివి శేష్ హీరోగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Today Gold and Silver Prices: బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవిగో.. తగ్గాయా? పెరిగాయా?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
-
Rebal Star Fans : రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో మాములుగా ఉండదు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!