Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోటోరోలా నుంచి భారత మార్కెట్లోకి త్వరలో రానున్న ‘మోటోరోలా ఎడ్జ్ 70 నియో’ ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు గీక్‌బెంచ్ ద్వారా వెల్లడయ్యాయి. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 (మార్కెటింగ్ పేరు, చిప్సెట్ కోడ్ QTI SM7635) ప్రాసెసర్ ఉండగా.. ఇదే చిప్ ఎడ్జ్ 70 ప్లస్‌లో కూడా ఉంది. ఇది గ్లాబల్ వెర్షన్‌కు రీబ్రాండెడ్ వేరియంట్ అయి ఉండొచ్చని అంచనా.
గీక్‌బెంచ్ టెస్ట్‌లో సింగిల్-కోర్లో 723 పాయింట్లు, మల్టీ-కోర్లో 2,,943 పాయింట్లు సాధించింది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో 4 కోర్లు 1.80GHz, 3 కోర్లు 2.40GHz, 1 ప్రైమ్ కోర్ 2.50GHz క్లాక్ స్పీడ్‌తో పని చేస్తాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 810 జీపీయూను ఇచ్చారు. ఇది 6GB రామ్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌పై నడుస్తుంది. గేమింగ్ కంటే రోజువారీ సాధారణ వాడకానికి ఈ మిడ్-రేంజ్ చిప్ చక్కగా సరిపోతుంది.
Also Read
- One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
డిజైన్ పరంగా, ఇది దాదాపు 6.3 అంగుళాల కాంపాక్ట్ డిస్ప్లేతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 17తో ప్రీ-లోడెడ్ వచ్చే మొదటి మోటోరోలా ఫోన్ ఇదే కావచ్చని అంచనా. లీకైన సమాచారం ప్రకారం పింక్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ అనే నాలుగు ఆకర్షణీయమైన కలర్స్ లో ఇది లభిస్తుంది. వెనుకవైపు 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అమర్చినట్లు తెలుస్తోంది. డిస్ప్లే, బ్యాటరీ వంటి పూర్తి వివరాలను కంపెనీ త్వరలో ప్రకటించనుంది. ధరల పరంగా రూ.2,500 ఈఎంఐ ఆప్షన్లతో దీన్ని మార్కెట్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే ఈ ఫోన్ రిలీజ్ అవ్వనున్నట్లు సమాచారం. రోజువారీ అవసరాలకు తగిన కాంపాక్ట్, స్టైలిష్ ఫోన్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక అవుతుంది.
తాజావార్తలు
-
Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
-
One Year MA: ఒక్క సంవత్సరంలోనే ఎంఏ పూర్తి.. కొత్త కోర్సు ప్రవేశపెట్టిన ఇగ్నో..
-
Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!