Mohammed Shami: ఎట్టకేలకు సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై మౌనం వీడిన టీమిండియా క్రికెటర్..
- సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై మౌనం వీడిన షమీ.
- ఇంటర్వ్యూలో ఆయనకు సానియాతో పెళ్లి రూమర్ పై ప్రశ్న
- ఆ వార్త పై అసహనం వ్యక్తం చేస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami – Sania Mirza : భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిరోజుల క్రితం భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం తన కుమారుడితో కలిసి దుబాయిలో నివాసం ఉంటుంది. అయితే ఈమధ్య కొందరు ఉత్సాహకులు టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీతో వివాహం జరగబోతుందన్నట్లు పుకార్లు పట్టించారు. ఇకపోతే మహమ్మద్ షమ్మీ గడిచిన కొద్ది కాలం రోజుల నుంచి తన భార్యతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ పుకార్లపై ఇదివరకె సానియా మీర్జా తండ్రి స్పందించగా.. తాజాగా టీమిండియా ఆటగాడు మహమ్మద్ ఏమి స్పష్టత ఇచ్చాడు.
Molestation : విమానంలో పోర్న్ చూస్తూ పక్క మహిళపై చేతులేసిన ఉన్నతాధికారి
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత చీలిమండ గాయంకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత.. ప్రస్తుతం ఏమి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ కోసం సాధన చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా యూట్యూబ్ కు షమీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయనకు సానియాతో పెళ్లి రూమర్ పై ప్రశ్న ఎదురైంది. దీంతో షమీ ఆ వార్త పై అసహనం వ్యక్తం చేస్తూ.. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అలాంటి వాటిని ప్రచారం చేసేవారిని కచ్చితంగా శిక్షించాలని మాట్లాడాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారం చేసే వారికి తన నుండి హెచ్చరిక అంటూ కాస్త ఘాటుగా స్పందించాడు.
Snakes In Home: దేవుడా.. అది ఇళ్ల లేక పాముల పుట్ట.. 16 పాములు, 32 గుడ్లు..
మీరు మీమ్స్ చేయడం ద్వారా ఎంతోమంది బాధపడతారని.. వారి పర్సనల్ జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు గురవుతాయంటూ ప్రతి ఒక్కరూ ఇలాంటి వాటిపై ఎంతో బాధ్యతగా ఉండాలంటూ తెలిపారు. అలాగే ఏదైనా వార్తను షేర్ చేయాలని భావించినప్పుడు.. అందులో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలని.., ఒకవేళ ఏదైనా సమాచారం బయటకు వస్తే.. అది అసలైన ఖాతాల ద్వారా నుండి పోస్ట్ చేసిందా లేదా అని చెక్ చేసుకోవాలని షమీ అన్నాడు.
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!