MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎమ్మెల్సీ అనంతబాబు
- 24 గంటల పాటు పోలీస్ కస్టడీలో అనంతబాబు
- అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ అనంతబాబును తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. 24 గంటల పాటు పోలీస్ కస్టడీలో ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ సర్పవరం పోలీసులు విచారించారు. విచారణ గడుపు పూర్తి అవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాకినాడ సర్పవరం పోలీసులు ఎస్కార్ట్ తో ప్రత్యేక వాహనంలో అనంతబాబును సెంట్రల్ జైలుకు అప్పగించారు. ప్రస్తుతం అనంతబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై విచారణలో భాగంగా రాజమండ్రి జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తీర్పును రేపటికి వాయిదా వేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో బాధితులు అనంతబాబు బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
Also Read
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?