MLA Padma Devender Reddy: వరదల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వెంకటరమణ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. దాంతో స్పందించిన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. వరద సహాయక చర్యలు పరిశీలించారు. వరద నీటిని తొలగించేందుకు సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరదనీరు చేరి సహాయం కోసం వేచిచూస్తున్న స్థానికులకు వంట సామాగ్రిని అందించారు. అక్కడున్న ప్రాంతాల్లో ఆమె పరిశీలిస్తున్న నేపథ్యంలో వరదలో చిక్కుకుపోయారు. దీంతో అధికారులు స్పందించి జేసీబీ సహాయంతో ఆమెను అక్కడనుంచి బయటకు తీసుకువచ్చారు.
నిన్నటి నుంచి కురుస్తున్న వానలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. వాగులు, వంగలు, ప్రాజెక్టులు నిండటంతో జనావాసంలోకి నీరు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు వీలైనంత సహాయం చేస్తూ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఈవానలు ఇంకా రెండు రోజులు కురుస్తాయన్న నేపథ్యంలో.. అధికారులు ప్రజలను అలర్ట్ చేసారు. బయటకు రాకుండా తగిన జాత్ర్తలు చేసుకోవాలని సూచలు జారీ చేసారు.
Also Read
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
తాజావార్తలు
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!