Mitchell Starc: రోహిత్‌కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ?
- పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ మ్యాచ్
- మిచెల్ స్టార్క్ అంత స్పీడ్ వేశాడా?
- ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బంతి 161.3 కిమీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి ఆసీస్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోగా.. భారత్ స్కోరు 11.5 ఓవర్లకు 37/3గా ఉంది. క్రీజ్‌లో శ్రేయస్ (6), అక్షర్ పటేల్ (7) ఉన్నారు. అయితే మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Hyderabad Metro Scare: మూసాపేట మెట్రో స్టేషన్‌లో బుల్లెట్ కలకలం!
Also Read
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
భారత్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్ ఓవర్ వేయగా.. రోహిత్ శర్మ స్ట్రైకింగ్ చేశాడు. రోహిత్‌కు సంధించిన మొదటి బంతి స్పీడ్ గన్‌లో 176.5 కిమీలు చూపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. విషయం తెలిసి క్రికెట్ ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే స్పీడ్ గన్‌లో పొరపాటుగా 176.5 కిమీలు నమోదైనట్లు సమాచారం. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బంతి 161.3 కిమీలు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 161.3 కిమీ వేగంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ బంతిని సంధించాడు. ఇంగ్లాండ్‌కు చెందిన నిక్ నైట్ ఆ బంతిని ఎదుర్కొన్నాడు.
Mitchell Starc bowled at 176.5khp😱😰 pic.twitter.com/cDpLjRsZ1r
— cheeks (@footprint_r) October 19, 2025
Just @JioHotstar helping Mitchell Starc creating a World Record.
176kph, that’s some way to scare a returning batter😆#INDvsAUS | #RohitSharma pic.twitter.com/cJ7eJ5lxxV
— Enakshi Rajvanshi (@enakshi_r) October 19, 2025
Rohit Sharma 8(14) vs Australia Ball-by-ball. #INDvsAUS pic.twitter.com/MYgDXAsqRK
— U’ (@toxifyy18) October 19, 2025
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!