Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Miss Shetty Mr Polishetty Super Hit Movie That Came To Ott

Miss Shetty Mr Polishetty :ఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..

Published Date :October 5, 2023 , 12:42 pm
By Murali Krishna
Miss Shetty Mr Polishetty  :ఓటీటీ లోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

జాతి రత్నాలు సినిమాతో ఊహించని ఫేమ్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరో గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’.మహేశ్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు గోపీ సుందర్ మరియు రధన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 7న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా షారుఖ్ జవాన్ తో పోటీపడి మరి వసూళ్లు సాధించింది. చిన్న సినిమా గా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ గురువారం (అక్టోబరు 05) అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుుబాటు లో ఉంచారు. అయితే ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది.ఈ చిత్రం లో మురళీ శర్మ, అభినవ్ గోమటం, నాజర్, సోనియా దీప్తి, జయసుధ మరియు తులసి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. స్టాండ్ అప్ కమెడియన్‌ గా నవీన్ నవ్వులు పూయించాడు.40 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోని చెఫ్ క్యారెక్టర్‌లో అనుష్క నటించారు. పెళ్లి కాకుండా తల్లిని కావాలనుకు నే ఈ భామకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఈ సినిమా కథ..ఈ సినిమా తో అనుష్క చాలా గ్యాప్ తరువాత తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #miss shetty mr poli shetty
  • Anushka Shetty
  • Naveen Polishetty

తాజావార్తలు

  • Sanju Samson: ఆయన్ను కలిశా, సెంచరీ చేశా.. ప్రతి మ్యాచ్‌కు ముందు కలిస్తే బాగుండు!

  • Story Board: మమత మరోసారి సీఎం అవుతారా..? బీజేపీ గెలుపు ఉట్టి కొడుతుందా?

  • Asha Bhosle: లెజెండరీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో 92 ఏళ్ల సింగర్!

  • Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

  • Telangana : MPTC, ZPTC ఎన్నికల షెడ్యూల్ ఇంకెప్పుడు.?

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions