Miss World Training: మిస్ వరల్డ్ కి ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసా..?
- గత ఏడాది ఏప్రిల్‌లో నందిని గుప్త ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది.
- ప్రస్తుతం మిస్ వరల్డ్ 2025 పోటీలో భారతదేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది.
- రాజస్థాన్‌కు చెందిన ఈ సుందరి తనను తాను మరింత మెరుగుపరచుకోవడానికి అన్ని రంగాల్లో శిక్షణ తీసుకుంటోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss World Training about Nandini Gupta: గత ఏడాది ఏప్రిల్‌లో నందిని గుప్త ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. దాదాపు ఒక సంవత్సరం తర్వాత, ఈ 20 ఏళ్ల అమ్మాయి ఈ అనుభవం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని చెబుతోంది. ఈ ప్రయాణంలో ఆమె చాలా కొత్త విషయాలు నేర్చుకుంది.
Deputy CM Pawan Kalyan: మడ అడవుల విధ్వంసంపై చట్టపరంగా చర్యలు.. డిప్యూటీ సీఎం వార్నింగ్
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
ప్రస్తుతం, మిస్ వరల్డ్ 2025 పోటీలో భారతదేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతో సిద్ధమవుతోంది. రాజస్థాన్‌కు చెందిన ఈ సుందరి తనను తాను మరింత మెరుగుపరచుకోవడానికి అన్ని రంగాల్లో శిక్షణ తీసుకుంటోంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ అందాల పోటీల్లో ఎంట్రీ ఇవ్వాలంటే ఏదైనా ట్రైనింగ్ తీసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం చెప్పింది అంతేకాదు మిస్ వరల్డ్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో కూడా ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
Pickle In Hotel Meals: హోటల్ భోజనంలో ఊరగాయ పెట్టలేదని కోర్టులో కేసు.. చివరకు?
బ్యూటీ పేజీయంట్ పోటీల్లో ఎలా పాల్గొనాలన్నది చాలామంది అడిగే ప్రశ్న. ఇందుకోసం ప్రత్యేక శిక్షణ అవసరమా? అని ఎన్టీవీ రిపోర్టర్ అడిగారు. దానికి నందిని గుప్తా సమాధానం ఇస్తూ.. “నిజమైన శిక్షణ అంటే మీరే మీరుగా ఉండడం. మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో అది మీరు మీరేగా ఉన్నప్పుడే కనిపిస్తుంది. అందుకే నేను రోజూ నేను నేనేగా ఉండేలా ప్రయత్నిస్తాను. మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో ఉన్నా, రాష్ట్రం అయినా, దేశం అయినా లేదా ప్రపంచం అయినా, మీరే మిమ్మల్ని మీరు ప్రతినిధించడం చాలా ముఖ్యం. నేను మన దేశాన్ని వరల్డ్ ప్లాట్‌ఫామ్ పై రిప్రెజెంట్ చేయాలని ఎంతగానో ఆశిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ నాకు కావాలి.” అందాల పోటీల్లో గెలవాలంటే ప్రత్యేకంగా ఏమీ చేయనక్కరలేదని, మనమే మనంగా ఉంటే చాలు. అందరూ తమను తాము ప్రత్యేకంగా చూపించుకోవాలని ఈ మిస్ ఇండియా చెప్పిన మాటలు చాలామందిని ఆకట్టుకున్నాయి.
మిస్ వరల్డ్ కి ట్రైనింగ్ ఎలా?
“మిస్ వరల్డ్ పోటీకి వెళ్లే అమ్మాయిలు ఎలా ఉండాలి అనే దానిపై ఒక సంస్థగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ర్యాంప్ వాక్, మాట్లాడే విధానం, మేకప్, ఆహారం తీసుకునే విధానం వంటి వాటిపై ట్రైనింగ్ తీసుకోవలసి ఉంటుంది. నేను నన్ను ఎలా చూపించుకోవాలి అనేది నేర్చుకుంటున్నాను. డైలీ నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతున్నాను.” అని నందిని గుప్తా తెలిపింది.
మిస్ వరల్డ్ కి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే?#MissIndiaNandiniGupta #MissIndia #NandiniGupta #Hyderabd #NTVTelugu #NTVENT pic.twitter.com/41BIYuuhFc
— Ntv Telugu Entertainment (@NtvTeluguEnt) July 26, 2024
తాజావార్తలు
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి