Minakshi Chaudhary: పలుచటి డ్రెస్ లో స్టన్నింగ్ పోజులతో రెచ్చగొడుతున్న మీనాక్షి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీనాక్షి చౌదరి పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో ఘాటు ఫోటో షూట్ లు చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..’హిట్2 సినిమా ఆమెకు బాగా పాపులారిటిని అందించింది.. టాలీవుడ్ లో ఊహించని విధంగా ఆఫర్లు అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ నెట్టింటా దుమారం రేపుతోంది..యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి మూడేళ్లు కూడా కాలేదు. అప్పుడే ఆరు చిత్రాల్లో నటించింది. ఇందులో మూడు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మరోమూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది..
‘హిట్2’తో మీనాక్షి చౌదరి మంచి క్రేజ్ దక్కించుకుంది. యంగ్ అండ్ డైనమిక్ హీరో అడవి శేషు సరసన నటించి మెప్పించింది. గ్లామర్ పరంగానూ మంచి మార్కులు దక్కించుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు దర్శక నిర్మాతలు మరిన్ని అవకాశాలు అందిస్తున్నారు.. ఇటు తెలుగుతో పాటు అటు కొలివుడ్ లో కూడా మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తుంది.. విజయ్ ఆంటోనీ సరసన నటిస్తోంది. అలాగే రీసెంట్ గా భారీ ఆఫర్ ను అందుకుందీ బ్యూటీ..
Also Read
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్, మహేష్ బాబు కాంభోలో రూపుదిద్దుకుంటున్న ‘గుంటూరు కారం’లోనూ మీనాక్షి అవకాశం దక్కించుకుంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే సైడ్ అవ్వడంతో ఈ బ్యూటీకి మహేశ్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. దీంతో మీనాక్షి కెరీర్ మరో మలుపు తిరిగిందనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత యంగ్ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరగనుందని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు.. అస్సలు ఖాళీ లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ కిల్లింగ్ స్టిల్ తో ఆకట్టుకుంది.. మినీ డ్రెస్ లో మెరిసింది. పలుచటి పొట్టి డ్రెస్ లో పరువాల వడ్డన చేసింది..హాట్ సిట్టింగ్ ఫోజులో మతులు పోగొట్టింది. థైస్ షోతో హీటెక్కించింది. అలాగే మత్తు చూపులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!

