Dhaka Plane Crash: వణికించిన మరో ప్రమాదం. స్కూల్ భవనంపై కూలిన ఎయిర్ క్రాఫ్ట్.. 16 మంది మృతి
- బంగ్లాదేశ్ లో మిలిటరీ శిక్షణా విమానం కుప్పకూలింది
- ఒకరు మరణించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లో మిలిటరీ శిక్షణా విమానం కుప్పకూలింది. రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్ భవనంపై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI కూలిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘోర ప్రమాదం ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. జెట్ ప్రమాదం కారణంగా పాఠశాల ప్రాంగణం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్‌ను ఉటంకిస్తూ బంగ్లాదేశ్ వార్తాపత్రిక డైలీ స్టార్ పేర్కొంది.
Also Read:Malaika Arora : మండుటెండల్లో మలైకా అరోరా మత్తెక్కిస్తోందిగా
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
బంగ్లాదేశ్ సైన్యం తరపున ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) సోమవారం మధ్యాహ్నం విమానం కూలిపోయిందని తెలిపింది. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన F-7 BGI శిక్షణ విమానం ఉత్తరాలో కూలిపోయిందని తెలిపింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కానీ మృతుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!