Hardik Pandya: నా తప్పిదం వల్లే ఈ పరాజయం: హార్దిక్ పాండ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Hardik Pandya on Mumbai Indians Defeat vs Rajasthan Royals: కీలక సమయంలో తాను ఔటవ్వడమే ముంబై ఇండియన్స్ ఓటమిని శాసించిందని ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. మ్యాచ్‌లో ఓడిపోవడం చాలా బాధగా ఉందని పేర్కొన్నాడు. ఈరోజు వాంఖడే వికెట్ తాము ఊహించిన దానికంటే భిన్నంగా ఉందని, ఓటమికి దీనిని సాకుగా చెప్పాలనకోవడం లేదన్నాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో గెలవడానికి ప్రయత్నిస్తామని హార్దిక్ చెప్పుకొచ్చాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ముంబైకి ఇది హ్యాట్రిక్ పరాజయం.
మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ… ‘మ్యాచ్‌లో ఓడిపోవడం బాధగా ఉంది. మాకు మంచి ఆరంభం లభించలేదు. నేను ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడి చేయాలనుకున్నాను. 150-160 పరుగులు చేస్తే బాగుండేది. కానీ నేను ఔటయ్యాక రాజస్తాన్ రాయల్స్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది. నేను మరికొన్ని ఓవర్లు క్రీజులో ఉండాల్సింది’ అని అన్నాడు.
Also Read
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
Also Read: Iran Embassy: సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి.. 11 మంది మృతి
‘ఈరోజు వాంఖడే వికెట్ మేము ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది.ఓటమికి దీనిని సాకుగా చెప్పాలేను. ఎందుకంటే బ్యాటర్‌గా ఏ వికెట్‌పైన అయినా ఆడటానికి సిద్దంగా ఉండాలి. రాజస్థాన్ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. మేము అనుకున్న విధంగా ఫలితాలు రావడం లేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కానీ ఒక టీమ్‌గా మాపై మాకు నమ్మకం ఉంది. మేం విజయాల బాట పడుతాం అని నమ్ముతున్నాము. కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. ఎక్కువ ధైర్యం చూపించాలి. తర్వాతి మ్యాచ్‌ల్లో కమ్‌బ్యాక్ ఇస్తాం’ అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?