బాబూ జగ్జీవన్ రామ్ అందరికీ స్ఫూర్తికావాలన్నారు లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్. గుంటూరులో ఆమె పర్యటించారు. బాబు జగ్జీవన్ రామ్ కర్మ యోగి పుస్తక ఆవిష్కరణ చేసిన లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అనంతరం మాట్లాడారు. వేంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు మీరాకుమార్ …దేవాలయం లోకి వెళ్ళి పూజలు చేయించడం సంతోషం గా ఉందన్నారు. ప్రజలు అసమానతలు లేని సమాజాన్ని కోరుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే తప్పకుండా వస్తానన్నారు మీరా కుమార్.
Read Also: Kodali Nani: రజనీకాంత్ జీరో..! సూపర్ స్టార్‌పై కొడాలి నాని ఫైర్..
మా తండ్రిని అందరూ బాబూజీ అని పిలుస్తున్నారు … అందుకే మీరంతా నాకు సోదరులు …నేను మీకు సోదరి అవుతాను… బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తి ని అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు మీరా కుమార్.
Read Also: Azam Khan: అతిక్ అహ్మద్ లాగే నన్ను చంపుతారని భయమేస్తోంది..