NTV Telugu Site icon

Mehreen : బీచ్ లో బికినీతో రెచ్చిపోయిన మెహ్రీన్.. పిక్స్ వైరల్..

Mehreen Pirzada (1)

Mehreen Pirzada (1)

Mehreen : టాలీవుడ్ బ్యూటీ మెహ్రిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమాలో మెహ్రిన్ తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.దీనితో ఈ భామకు తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.ఈ భామ హీరోయిన్ గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 సినిమాలో ఈ భామ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టింది.అయితే ఆ తరువాత వచ్చిన ఎఫ్ 3 మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.

Read Also :Nivetha Pethuraj : పోలీసులతో నివేతా వాదన.. అస్సలు విషయం బయట పడిందిగా..

తెలుగులో ఈ భామ ఎన్నో హిట్ సినిమాలలో నటించింది.తెలుగుతో పాటు తమిళ్ ,హిందీ చిత్రాలలో కూడా మెహ్రిన్ నటించింది.ఈ భామ బాలీవుడ్ లో వరుసగా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు రావడం లేదు.అయితే ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది.తన హాట్ ఫొటోస్ ను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈ భామ అమెరికా వెకేషన్ లో తెగ ఎంజాయ్ చేస్తోంది..అమెరికా లో బీచ్ లో బికినీతో రెచ్చిపోయింది.బికినిలో మెహ్రిన్ స్టన్నింగ్ పోజులు ఇస్తూ రెచ్చగొట్టింది. పిక్స్ చూసిన నెటిజన్స్ హాట్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Show comments