Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్‌హోల్.! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive Sinkhole: చైనాలోని షాంఘైలో రద్దీగా ఉండే రోడ్డులో భారీ సింక్‌హోల్ ఏర్పడి పెద్ద భాగాన్ని మింగేసింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడం, సమీప నిర్మాణాలు లోపలికి జారిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. క్షణాల్లోనే అక్కడ ఓ భారీ గుంత ఏర్పడింది.
Jasprit Bumrah: బుమ్రా భలే లక్కీ.. ఇతర ఆటగాళ్లకు లేని సౌలభ్యం, ఎప్పుడు కావాలంటే అప్పుడు!
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
షాంఘై నగరం భూగర్భ నిర్మాణ పరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తించబడింది. అక్కడ మృదువైన అల్యూవియల్ మట్టి, అధిక స్థాయిలో భూగర్భ జలాల వినియోగం, పలుచని ఇసుక పొరలు, పట్టణ నిర్మాణాల వల్ల ఏర్పడే ఖాళీలు వంటి అంశాలు తరచూ భూకుంగింపులకు దారితీస్తున్నాయి. చిన్న గుంతల నుంచి పెద్ద సింక్ హోల్ ల వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే తరహా ఘటన గతంలో కూడా చోటుచేసుకుంది. 2024 జనవరిలో షాంఘైలోని మిన్‌హాంగ్ జిల్లాలో ఒక కాలువ పైప్ దెబ్బతినడంతో సుమారు 10 మీటర్ల మేర రోడ్డుకుంగిపోయింది. ఆ సమయంలో ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది.
IPL 2026: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!
2017 నుంచి 2023 మధ్యకాలానికి సంబంధించిన డేటా ప్రకారం.. చైనాలో నమోదైన సింక్‌హోల్ ఘటనల్లో సుమారు 72 శాతం మానవ చర్యల కారణంగానే సంభవించాయని తెలుస్తోంది. నాసిరకం మౌలిక సదుపాయాలు, నిర్మాణ లోపాలు, అనియంత్రిత పట్టణాభివృద్ధి వంటి అంశాలు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి.
A massive sinkhole has opened up, swallowing a key section of roadway in Shanghai, China. pic.twitter.com/cHqpihXZzQ
— Open Source Intel (@Osint613) February 12, 2026
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!