Mumbai: ముంబై గార్మెంట్ షాపులో భారీ అగ్నిప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై మలాడ్ ఈస్ట్‌లోని వర్దమాన్ గార్మెంట్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. అయితే ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఎవరికీ గాయాలు కూడా కాలేదని పేర్కొన్నారు.
ముంబైలోని మలాడ్ ఈస్ట్ సెంట్రల్ ప్లాజా కాంప్లెక్స్‌లోని దఫ్తారీ రోడ్డు దగ్గర ఉన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవనంలోని ఐదవ అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 8 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఫర్నిచర్ దగ్ధమైంది. ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఇంకా అధికారులు అంచనా వేయలేదు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రమాదానికి గల కారణాలను కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా అంచనాలు వేస్తున్నారు.
Also Read
- Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
VIDEO: Fire breaks out in a garment shop in Dindoshi, Malad East; 8 fire tenders present at the spot: Brihanmumbai Municipal Corporation
Sanjay Sharma📽️#Malad #Mumbai #Fire pic.twitter.com/273igz9yIm
— Free Press Journal (@fpjindia) March 28, 2024
తాజావార్తలు
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?