Tollywood Hero : ప్లాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజ మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపుల తర్వాత ఎనర్జటిక్ స్టార్ నుండి వస్తోన్న ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. భానుభోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్తో హిట్ కొట్టడం మాస్ మహారాజకి నీడ్.
ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ గాయాల కారణంగా వాయిదా పడుతూ ఈ మంత్ ఎండింగ్‌కు రాబోతోంది. ఇదిలా ఉంటే ఏడాదికి ఒకటి రెండు సినిమాలు దించేసే రవితేజ ఈ ఏడాది మాస్ జాతరతో సరిపెట్టేస్తున్నాడు. కానీ నెక్ట్స్ ఇది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇదే టైంలో ప్లాప్ దర్శకులకు ఛాన్సులిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడాళ్లు మీకు జోహార్లు తర్వాత మెగా ఫోన్ పట్టని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ76 చేస్తున్నాడు. ఫుల్ లెంత్త్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కబోతోంది. నెక్ట్స్ ఇయర్ పొంగల్ రేసులో దిగే ఛాన్స్ ఉందని టాక్. రవితేజ 76 లైన్లో ఉంటే మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఫిల్మ్ ఉండబోతుందని రీసెంట్లీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇది సూపర్ హీరో ఫిల్మ్స్‌గా ఉండబోతుందట. ఇవేకాదు మరో ఇద్దరు ప్లాప్ దర్శకులను లైన్లో పెట్టినట్లు సమాచారం. యావరేజ్ మార్కులేయించుకున్న ఖుషీ తర్వాత మెగాఫోన్ టచ్ చేయని శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని బజ్. ఇదిలా ఉంటే ఆల్ట్రా డిజాస్టర్ ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కిక్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, కిక్ 2 యావరేజ్. తాజాగా సురేందర్ రెడ్డితో స్టోరీ డిస్కర్షన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!