Mr Bachchan : దేవరతో ఢీ అంటున్న మాస్ మహారాజ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mr Bachchan :మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నమోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర”..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ ముందుగా ఏప్రిల్ 5 న రిలీజ్ చేయాలనీ భావించిన అది సాధ్యపడలేదు.దీనితో ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 10 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.
Read Also :Sai Dharam Tej : జేడీ మాస్టర్ అంటూ పవన్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ధరమ్ తేజ్..
Also Read
- India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
- Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
తాజాగా ఆ తేదీ కంటే ముందే అంటే సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా మాస్ మహారాజ్ మూవీ రాబోతుంది.మాస్ మహారాజ్ రవితేజ,స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది.ఇదిలా ఉంటే జూన్ 17 న ఈ సినిమా నుంచి షో రీల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఎన్టీఆర్ సినిమా పోటీలో వున్నా కూడా రవితేజ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది.దీనితో ఈ ఇద్దరి స్టార్స్ మధ్య పోటీ తప్పేలా లేదు.
- Tags
- #mr bachchan
- Devara
- ntr
- raviteja
తాజావార్తలు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్‌పై కీలక విషయాలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
-
Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!