Marriage Dates: జూన్, జులైలో పెళ్లికి శుభ ముహూర్తాల తేదీలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Dates: మన దేశంలో హిందూ సాంప్రదాయంలో శుభకార్యాలకు ముహూర్తం అనేది ఆచారంగా వస్తుంది. శుభ ముహూర్తాలు లేనిదే హిందూ సాంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరుగవు. అలాగే జ్యోతిష్యం, పంచాంగం ప్రకారమే పెళ్లి వంటి ముఖ్యమైన కార్యాలకు ముహూర్తాలు పెడతారు. కొంత కాలంగా పెళ్లికి సంబంధించి మంచి ముహూర్తాలు లేవు. మూడాలు ఉండటం కారణంగా మార్చి వరకే పురోహితులు పెళ్లి ముహూర్తాలు పెట్టారు. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అద్భుతమైన ముహుర్తాలు ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేసే యోచనలో ఉంటే ఈ మూహూర్తాలను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు.
Read Also:Road Accident: గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి
Also Read
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
- Delimitation bill: ఇండియా కూటమికి షాక్.. డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
- Noida: నోయిడాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
జూన్, జులై రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. జూన్ 29, జూలై 9, 11, 12, 13, 14, 15, తేదీల్లో శుభ ముహుర్తాలు ఉన్నాయని తెలిపారు. అయితే తర్వాత వచ్చే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మళ్లీ శుభ ముహూర్తాలు లేవని చెబుతున్నారు. మళ్లీ నవంబరు, డిసెంబర్ నెలలోనే పెళ్లి వంటి శుభకార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయట. అందువల్ల మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి చేయాలని భావిస్తే.. ఈ ముహూర్తాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మంచి రోజు ఫిక్స్ చేసుకొని పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. మళ్లీ ఈ తేదీలు దాటిపోతే మళ్లీ మంచి ముహూర్తం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.
Read Also:Suspect Terrorist : భారత్ హెచ్చరిక.. ఐసిస్ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేసిన శ్రీలంక పోలీసులు
శుభ ముహూర్తాలు ఇవే..
జూన్ 29 శనివారం, జులై 9 మంగళవారం, జులై 11 గురువారం, జులై 12 శుక్రవారం, జులై 13 శనివారం, జులై 14 ఆదివారం, జులై 15 సోమవారం
తాజావార్తలు
-
Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
-
#BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. “ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి”
-
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. సీబీఐ దర్యాప్తు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
-
Jana Nayakudu: ‘జన నాయకుడు’ పోస్టర్‌తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్‌పై దండయాత్ర!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!