NTV Telugu Site icon

Gold Price Today : షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

Gold

Gold

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ,వెండి ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర పై ఏకంగా 380 పెరిగింది. కిలో వెండి పై 300 పెరిగినట్లు తెలుస్తుంది..10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,760, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.67,310 లుగా ఉంది.. అలాగే వెండి ధర కిలో రూ. 80,500 వరకు ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,310 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.67,310 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,180.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..61,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,460 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.61,700, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.67,310 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే , వెండి ధరలు భారీగా తగ్గాయి.. చెన్నై లో 80,500, ముంబైలో 77,500, ఢిల్లీలో 77,500, బెంగుళూరు లో 75,900,అదే విధంగా హైదరాబాద్ లో 80,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..