Gold Price Today : షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ,వెండి ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర పై ఏకంగా 380 పెరిగింది. కిలో వెండి పై 300 పెరిగినట్లు తెలుస్తుంది..10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.61,760, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.67,310 లుగా ఉంది.. అలాగే వెండి ధర కిలో రూ. 80,500 వరకు ఉంది.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,310 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.67,310 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.68,180.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..61,850 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,460 గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.61,700, 24క్యారెట్ల గోల్డ్ ధర రూ.67,310 లుగా ఉంది. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ఇక వెండి విషయానికొస్తే.. బంగారం పెరిగితే , వెండి ధరలు భారీగా తగ్గాయి.. చెన్నై లో 80,500, ముంబైలో 77,500, ఢిల్లీలో 77,500, బెంగుళూరు లో 75,900,అదే విధంగా హైదరాబాద్ లో 80,500 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!