బీజాపూర్‌లో పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో నక్సలైట్లు మరో హత్యకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుడిని హత్య చేశారు మావోయిస్టులు. కళ్ళు తాటి తోడ్కా అనే ఉపాధ్యాయుడుని గంగలూర్ ప్రాంతంలోని నేంద్రలో డ్యూటీ వేశారు.. నిన్న సాయంత్రం, పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా, నక్సలైట్లు అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిచిన కారణంగా ఈ హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది పోలీస్ ఇన్ ఫార్ములా పేరిట హత్య చేసినట్లుగా సమాచారం. బీజాపూర్ జిల్లాలో 5, సుక్మా జిల్లాలో 4 మందిని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Naxalites: బీజాపూర్‌లో ఉపాధ్యాయుడిని హత్య చేసిన మావోయిస్టులు..
- బీజాపూర్‌లో ఉపాధ్యాయుడిని హత్య చేసిన మావోయిస్టులు
- మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిచిన కారణంగా ఈ హత్య

Dead