RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన, రావాల్సిన ఎయిర్ ఇండియా విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది. ఆపరేషనల్స్ కారణం చూపుతూ విమానాలను అధికారులు రద్దు చేశారు. ఈ విషయం గురించి ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రయాణీకులకు సమాచారం అందించకపోవడంతో తెల్లవారుజామున 40 మంది ప్రయాణీకులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
Read Also: Talasani Srinivas : సినీ పరిశ్రమకు ఎప్పుడు సహాయం చేయడానికి ముందుంటాం
Also Read
- 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
- 45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించడంతో.. ప్రయాణీకులు సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. విలువైన సమయం వృథా చేసారంటూ సిబ్బందిపై ప్రయాణికులు విరుచుకుపడ్డారు. ప్రయాణీకులను శాంతింప చేసిన సిబ్బంది, డబ్బులు రీఫండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రయాణికులు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగుళూరు, వైజాగ్, మైసూరు విమానాల.. చెన్నై, తిరుపతి, బెంగుళూరు, మైసూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటించింది.

తాజావార్తలు
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్‌తో 100 కోట్ల క్లబ్‌లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
-
NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్‌తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!