Nunna Mango Market: వెలవెలబోతున్న నున్న మామిడి మార్కెట్.. ఆందోళనకు గురవుతున్న వ్యాపారాలు!
- వెలవెలబోతున్న నున్న మామిడి మార్కెట్
- ఆందోళనకు గురవుతున్న మామిడి వ్యాపారాలు
- ఈసారి 200 టన్నులు కూడా కష్టమవుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియాలో అతిపెద్ద మామిడి మార్కెట్‌గా పేరున్న నున్న ఈసారి తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మామిడి కాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, వ్యాపారులు, కూలీలతో కళకళలాడాల్సిన మార్కెట్.. ఈసారి వెలవెలబోతోంది. ముఖ్యంగా వ్యాపారుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అకాల వర్షాలు, గాలివానలు, కోడిపేను తెగుళ్లతో పంట దిగుబడి భారీగా తగ్గింది. పూత వచ్చినా.. కాయ దశకు రాకముందే పాడైపోయింది.
Also Read: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. ఆనందంలో ఆర్సీబీ ఫాన్స్!
Also Read
నున్న మామిడి మార్కెట్‌లో గతంలో రోజుకు 400-500 టన్నుల ఎగుమతులు జరిగేవి. ఈసారి 200 టన్నులు కూడా కష్టమవుతోంది. ధరలు కూడా రైతులకు మద్దతివ్వడం లేదు. టన్ను బంగినపల్లి, రసాల ధర రూ.25 వేలకు పడిపోయింది. తక్కువ నాణ్యత కాయలైతే రూ.10-15 వేల మధ్యే ఉన్నాయి. ఈ పరిణామాలతో రైతులు, వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోవడమే ఇందుకు కారణం. గతేడాది కూడా నున్న మార్కెట్ కల తప్పిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?