Unnatural S*x: ఓరి దరిద్రుడా.. కుక్కతో అదేం పనిరా
- కుక్కతో సెక్స్ చేసిన ఓ కామాంధుడు
- ఉత్తరప్రదేశ్‌లోని మోదీ నగర్లో ఘటన
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడున్న ఆధునిక యుగంలో పిల్లలు, పెద్దలు, యువత, వృద్ధులు అని తేడా లేకుండా.. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అయితే.. వాటిని సరిగ్గా వినియోగించడం కంటే ఎక్కువగా దుర్వినియోగం చేస్తున్నారు. పలు నివేదికల్లో కూడా భారతదేశంలో యువత పోర్న్ కోసం ఎక్కువగా వెతుకుతున్నట్లు గుర్తించారు. మొబైల్‌ని కనిపెట్టిన మార్టిన్ కూపర్ కూడా ఏదో ఒక రోజు మొబైల్‌ని ఇలా వాడతారని అనుకోలేదు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా ప్రభావితమవుతుంది. దీంతో.. దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. చిన్న వయస్సులోనే పోర్న్ చూసి ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే.. తాజాగా ఓ వీడియో మొత్తం మానవాళినే సిగ్గుపడేలా చేస్తోంది. కుక్కతో సెక్స్ HD వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి ఒక బిచ్తో సెక్స్ చేస్తున్నాడు.
Read Also: Honor killing: పేరెంట్స్ గొంతుకోసి చంపిన కొడుకు.. తల, మొండం వేరు చేసి..!
Also Read
- Mitchell Santner: "చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం".. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
- AP Panchayat Elections 2026: ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన ప్రభుత్వ నజరానా!
- IND vs NZ: గుర్నూర్ బ్రార్, సీఫెర్ట్ మధ్య గొడవ.. శాంతిదూతలా మారిన కోహ్లీ.. అసలు ఏం జరిగింది? (వీడియో)
ఈ ఘటనకు సంబధించిన వీడియో ఉత్తరప్రదేశ్‌లోని మోదీ నగర్‌కు చెందినదిగా గుర్తించారు. నిందితుడు చాలా కాలం నుంచి ఇలా చేస్తున్నట్లు కాలనీ వాసులు చెబుతున్నారు. అలా చేయొద్దని వారు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో.. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాగా.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఒక వ్యక్తి కుక్కతో ఇలాంటి పని చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇలాంటి నీచ ఘటనలు గతంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి. మరీ ముఖ్యంగా ఇలాంటి కేసులు ఎక్కువగా విదేశాల్లో జరుగుతుంటాయి. అయితే.. ఆ సంస్కృతి మన దేశానికి కూడా పాకి ఇలాంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.
Read Also: Annamalai: “సూపర్ స్టార్ రజనీకాంత్ వాస్తవాలు చెప్పారు”.. స్టాలిన్ పై అన్నామలై సంచలన విమర్శలు
తాజావార్తలు
-
Mitchell Santner: “చాలా హ్యాపీగా ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుతాం”.. గ్రాండ్ విక్టరీపై కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు ముందే వేలంపాట.. సర్పంచ్ పదవికి రూ.81 లక్షలు!
-
Iran-US Tensions: ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు.. బహ్రెయిన్‌లో అమెరికా రాడార్‌ను ధ్వంసం చేశామన్న IRGC..!
-
IND vs NZ 4th ODI: ఆరేసిన మాట్ హెన్రీ.. 334 ఛేదనలో 89 పరుగులకే భారత్ ఆలౌట్!
ట్రెండింగ్
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..