Shami: షమీ 7 వికెట్లు తీస్తాడని కలలో ముందే ఊహించా.. వైరల్ అవుతున్న ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దాదాపు అందరు ఆటగాళ్ల ఆటతీరు బాగానే ఉన్నప్పటికీ.. జట్టును గెలిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. అందులో శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ ఉన్నారు. ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన బౌలర్ గా మహమ్మద్ షమీ రికార్డ్ సృష్టించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా షమీపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
Read Also: Amazon: తన మొదటి స్పోర్ట్స్ ఛానెల్‌ను ప్రారంభించిన అమెజాన్ ప్రైమ్
Also Read
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
ఇదిలా ఉంటే.. షమీ 7 వికెట్లు తీస్తాడని ముందే ఊహించిన వ్యక్తి సెమీఫైనల్‌కు ముందు చేసిన ట్వీట్ చాలా చర్చనీయాంశమైంది. ట్విట్టర్‌లో @DonMateo_X14 అనే వినియోగదారుడు నవంబర్ 14న ట్వీట్ చేశాడు. ‘సెమీ-ఫైనల్స్‌లో షమీ 7 వికెట్లు పడగొట్టిన కల చూశాను’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. 1.8 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. తదుపరి ప్రపంచకప్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడంపై మాటియో కలలు కనాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈ ట్వీట్ పై ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. ‘నా భవిష్యత్తు కూడా చెప్పండి’ అని ఒకరు, ‘ఫైనల్‌కు ముందు బాగా నిద్రపోండి’ అని మరొకరు చెబుతున్నారు.
Saw a dream where Shami took 7 wickets in the semi final ☠️
— Don Mateo (@DonMateo_X15) November 14, 2023
Read Also: Cyclone Midhili: 24 గంటల్లో బంగాళాఖాతంలో “మిధిలి తుఫాన్”..
నవంబర్ 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా.. ఈసారి ప్రపంచ కప్ భారతదేశానికి వస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!